23, సెప్టెంబర్ 2019, సోమవారం

దేవుడు జీవి నుండి తీస్తున్న నిర్జీవపదార్థము ఏమిటి?(ఖురాన్ 6:95)

దేవుడు జీవి నుండి తీస్తున్న నిర్జీవపదార్థము ఏమిటి?(ఖురాన్ 6:95)
 https://www.facebook.com/williams32143/posts/2678068938891746
  • Ashok Babu Krishnappagaari శిశు శరీరం



  • Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ ఆ ఆయత్ నందు దైవము అండజ,పిండజ,ఉద్భిజములైన జీవములను గురించి తెలిపాడు.సజీవమైన దేహంనుండి నిర్జీవమైన శిశు శరీరం బయటకు వచ్చిన తర్వాత అందులోకి జీవం వచ్చి చేరుతున్నది.గర్బం ద్వారా వచ్చిన ప్రతి పుట్టుక అలాగే జరుగుతుంది ఉదా:మనిషి, ఆవు,ఏనుగుetc
    అలాగే అండము మొదట నిర్జీవంగాన ఉండి గుడ్డు లోపలే తొలి శ్వాస పొంది బయటకు వస్తున్నాయి

    • Noorbasha Rahamthulla Ashok Babu Krishnappagaari పుట్టిన శిశువు నిర్జీవపదార్దం అయితే గర్భములో ఎలా చప్పట్లు కొడుతుంది?
      • Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ కుమ్మరి త్రిప్పి త్రిప్పి కుండ తయారు చేసినట్లు స్త్రీ శరీరంలోని అల్లాహ్ (ఆత్మ) గర్భాశయ నాడుల ద్వారా శిశు శరీరం ను త్రిప్పి త్రిప్పి తయారు చేస్తున్నాడు అది తెలియని డాక్టర్లు, మనం ప్రాణం గర్భం లోనే ఉందని పొరబడుతున్నాము.భవిష్యత్ లో ఈ విషయం డాక్టర్లు ఒప్పుకొనే రోజులు వస్తాయి
        • Noorbasha Rahamthulla Ashok Babu Krishnappagaari శిశువులు పుట్టేదాక నిర్జీవంగా ఉంచటం లో దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది?
          • Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ మరొక చోట మరణించిన జీవి ఇక్కడ చేరాలని
            • Noorbasha Rahamthulla Ashok Babu Krishnappagaari ఆ సంగతి ఆ ఆయత్ లోనే చెబితే పుట్టుక పద్దతి అన్ని మతాల వారికీ స్పష్టం అయ్యేది. ప్రజలకు ఇంత అవసరమైన విషయం మర్మంగా ఎందుకు ఉంచాలి?
              • Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ మనం మన ఇంట్లో సాధారణ వస్తువులను అందరికీ కనిపించేలా పెడతాము విలువైన బంగారం, ధనంను తాళం వేసి మరుగున భద్రపరుస్తాం ఎందుకంటే అవి విలువైన వస్తువులు కాబట్టి అలాగే దేవుడు గొప్పవాడు ఆయనను పొందే జ్ఞానం ఎంతో విలువైనది కావున అది అంతసులువుగా ఎవరికీ లబించరాదని శ్రద్ధాభక్తులు కలవారికి మాత్రమే అందాలని మర్మమైన మాటలతో తాళం వేసి పెట్టాడు

              • Noorbasha Rahamthulla మనకు కనబడే నిర్జీవపదార్ధాలు మలమూత్రాలే.దైవగ్రంధాల్లో దాపరికం ఎందుకు? దీపాన్ని కుంచం కింద పెట్టొద్దని దీపస్ధంభం మీదనే పెట్టమనిఅన్నారు. జనానికి ఉపమానాలలో చెప్పారు. సులభంగా అర్ధమయ్యే స్పష్టమైన ఖురాన్ అన్నారు కదా?
                • Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla ముతషబీహాత్ ఆయత్ లు పవిత్ర ఖురాన్ గ్రంధంలో మూడువంతులు ఉన్నాయని అదే గ్రంధంలో చెప్పారు
                    Write a reply...

                      Noorbasha Rahamthulla రిఫరెన్స్ ప్లీజ్
                      • Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్
                        هُوَ ٱلَّذِىٓ أَنزَلَ عَلَيْكَ ٱلْكِتَٰبَ مِنْهُ ءَايَٰتٌۭ مُّحْكَمَٰتٌ هُنَّ أُمُّ ٱلْكِتَٰبِ وَأُخَرُ مُتَشَٰبِهَٰتٌۭ ۖ فَأَمَّا ٱلَّذِينَ فِى قُلُوبِهِمْ زَيْغٌۭ فَيَتَّبِعُونَ مَا تَشَٰبَهَ مِنْهُ ٱبْتِغَآءَ ٱلْفِتْنَةِ
                        నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన (ముహ్కమాత్‌) వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన (ముత షాబిహాత్‌) వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్న వారు అందులోని బహువిధ భావ వచనాల (ముతషాబిహాత్‌) వెంట పడి (ప్రజలను) భ్రష్టుపట్టించటానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప వేరెవరికీ తెలీదు. అయితే జ్ఞానంలో పరిపక్వత పొందినవారు మాత్రం, ''మేము వీటిని విశ్వసిం చాము. ఇవన్నీ మా ప్రభువు తరఫు నుంచి వచ్చినవే'' అని అంటారు. వాస్తవానికి బుద్ధీ జ్ఞానాలు కలవారు మాత్రమే హిత బోధను గ్రహిస్తారు.

                        (Quran - 3 : 7)

                        Shared via Al-Quran Al-Kareem Telugu
                    • Noorbasha Rahamthulla మనిషికి తన జన్మ ఎలా జరిగిందో చెప్పటానికి నానార్ధాలు భావాలు గల వాక్యాలు కావాలా?మంత్రసాని మామూలు మాటలతో చెప్పే
                      ముఖ్య విషయం దేవుడికి
                      తప్ప వేరెవరికీ తెలియనంత
                      మర్మ పదాల్లో చెప్పాలా?
                    • Noorbasha Rahamthulla (ప్రవక్తా!) ఆయనే నీ (హృదయఫలకం) పై ఈ గ్రంథాన్ని అవతరింపజేసినవాడు. ఇందులో రెండురకాల సూక్తులున్నాయి. ఒకటి, (ఏమాత్రం సందిగ్ధానికి ఆస్కారంలేని) స్పష్టమైన సూక్తులు. ఇవి గ్రంథానికి మాతృకలు వంటివి. (అంటే గ్రంథ సారాంశాలు). రెండు, అస్పష్టమైనవి. వక్రబుద్ధి కలవారు కలహాలు సృష్టించే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ అస్పష్టమైన సూక్తుల వెంటే పడతారు. వాటికి లేనిపోని అర్థాలు ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. నిజానికి వాటి అసలు భావం దేవునికి తప్ప మరెవరికీ తెలియదు.3:7
                    • Ashok Babu Krishnappagaari Noorbasha Rahamthulla సార్ అలానే ఎందుకు అనుకోవాలి. మనిషి అశ్రద్ధ వలన జ్ఞానం తెలియలేకపోయాడు.దేవుని వైపు ఏ తప్పిదం జరగలేదు, లోపమంతా మనిషిలో శ్రద్దాలోపము
                    • Noorbasha Rahamthulla స్పస్ట,అస్పష్ట విషయాలకు మౌదూదీ గారి వివరణ
                    • Image may contain: text
                    • No photo description available.
                    • Noorbasha Rahamthulla Ashok Babu Krishnappagaari 
                      చాలా ఓపికగా సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.